జిల్లాకేంద్రంలోని పురాణిపేట హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాను. నవంబర్‌లో అమ్మ ఆరో గ్యం బాగాలేక నూకపెల్లి వెళ్లి ధరూర్ ప్రభుత్వ పాఠశాలలో చేరాను. పురాణిపేట బడిలో టీసీకి దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ ఇవ్వలేదు. ప్రస్తుతం స్కూల్‌లో నా పేరు లేదంటున్నారు. ధరూర్‌లో టీసీ ఇవ్వనందుకు పరీక్ష రాయ డం కుదరదంటున్నారు. టీసీ ఇప్పించి ఆదుకోండి. (స్పందించిన కలెక్టర్ డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఇరు పాఠశాలల బాధ్యులతో మాటా ్లడి పరీక్షలు రాసేలా చూస్తానని డీఈవో హామీ ఇచ్చారు.)
– గ్రీష్మ, ఏడో తరగతి విద్యార్థిని, జగిత్యాల


