34.0/21.0
గురువారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2026
7
గరిష్టం/కనిష్టం
అట్రాసిటీ కేసులు పరిష్కరించాలి
జగిత్యాల: అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు రూ.4,52,12,000 మంజూరయ్యాయని, విడుదల కాగానే పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది. ఎండవేడిమి అధికం అవుతుంది.


