పెన్షనర్లకు మళ్లీ నిరాశే | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్లకు మళ్లీ నిరాశే

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

పెన్ష

పెన్షనర్లకు మళ్లీ నిరాశే

పెన్షనర్లకు మళ్లీ నిరాశే తెలంగాణకు మళ్లీ అన్యాయం

తొమ్మిదేళ్లుగా ఆందోళన చేస్తున్నా.. పెన్షనర్లకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వకపోవడం నిరాశ కలి గించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు ఆదాయ పన్ను పరి మి తిని కనీసం రూ.15 లక్షల వరకై నా పెంచలేదు. కుటుంబ పెన్షన్‌పై రూ.40వేల వరకు మినహాయింపు పెంచడం కొంత ఊరటనిచ్చింది.

– హరి అశోక్‌కుమార్‌, పెన్షనర్స్‌ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షులు

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు ఏ మాత్రం న్యాయంగా లేవు. గతంలోనూ ఇదే తీరులో వ్యవహరించి రాష్ట్రంపై వివక్ష చూపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు ఆశించిన రీతిలో అనుమతులు దక్కలేదు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై సరైన ఒత్తిడి తేలేకపోయింది. – కల్వకుంట్ల సంజయ్‌, ఎమ్మెల్యే కోరుట్ల

పెన్షనర్లకు మళ్లీ నిరాశే
1
1/1

పెన్షనర్లకు మళ్లీ నిరాశే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement