జగిత్యాల
30.0/17.0
సోమవారం శ్రీ 26 శ్రీ జనవరి శ్రీ 2026
I
గరిష్టం/కనిష్టం
వాతావరణం
పొడి వాతావరణం ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో చలిగాలులు కొనసాగుతాయి.
నృసింహుని సేవలో జిల్లా జడ్జిలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆదివారం జిల్లా జడ్జి రత్నపద్మావతి, సిరిసిల్ల జిల్లా జడ్జి నీరజ, అదనపు జిల్లా జడ్జి నారాయణ దర్శించుకున్నారు.
జగిత్యాల
జగిత్యాల


