జగిత్యాల
29.0/16.0
I
గరిష్టం/కనిష్టం
గోదావరిలో పుణ్యస్నానాలు
ఇబ్రహీంపట్నం: వసంత పంచమి సందర్భంగా శుక్రవారం మండలంలోని ఎర్దండి గోదావరి వ ద్ద భక్తుల సందడి నెలకొంది. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఓటు ప్రాముఖ్యతపై అవగాహన
కోరుట్లరూరల్: మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్స వం నిర్వహించారు. ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణ చైతన్య ఓటు ప్రాముఖ్యతపై వివరించారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పాక్షికంగా మేఘావృతమై కనిపిస్తుంది. సాయంత్రం చలిగాలులు వీస్తాయి.
శనివారం శ్రీ 24 శ్రీ జనవరి శ్రీ 2026
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


