జగిత్యాల
27.0/16.0
7
గరిష్టం/కనిష్టం
జిల్లా జడ్జిని కలిసిన పీపీలు
జగిత్యాలజోన్: జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ధర్మపురి బార్ అసోసియేషన్ సభ్యులు ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతిని మర్యాదపూర్వకంగా కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
వాతావరణం
వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. సూర్యోదయం దాటినా మంచు కురుస్తుంది. చలి గాలులు వీస్తాయి. ఎండ ఉంటుంది.
శబరిమలైకి మంత్రి అడ్లూరి
ధర్మపురి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 41 రోజుల అయ్యప్ప దీక్షను పూర్తిచేసి, ఇరుముడి కట్టుకొని శబరిమలైకి బయల్దేరారు. కరీంనగర్‌లోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
బుధవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2026
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


