జగిత్యాల
చివరి విడతలో 79.64 శాతం పోలింగ్ ప్రశాంతంగా పూర్తయిన పంచాయతీ ఎన్నికలు ఊపిరిపీల్చుకున్న అన్ని విభాగాల అధికారులు ఇక సర్పంచుల ప్రమాణస్వీకారమే తరువాయి..
న్యూస్‌రీల్
29.0/12.0
7
ఆండాళమ్మకు పంచామృతాభిషేకం
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలోని ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, పంచామృతాభిషేకం నిర్వహించారు. తిరుప్పావై స్త్రోత్రాలు పఠించారు. ప్రధాన అర్చకులు రఘు, స్థానాచార్యులు కపీందర్, భక్తులు పాల్గొన్నారు.
లక్ష తులసి అర్చన
జగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్ర లింగాల దేవాలయంలో బుధవారం శివకేశవులకు లక్ష తులసి ఆకులు సమర్పించారు. భక్తులు స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నలమాసు గంగాధర్, భక్తులు పాల్గొన్నారు.
గరిష్టం/కనిష్టం
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం దట్టమైన పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. రాత్రి చలిగాలులు కొనసాగుతాయి.
గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ముగిసిన ‘పల్లెపోరు’
మూడో విడత ఎన్నికల వివరాలు..
మండలాలు : బుగ్గారం,
ధర్మపురి, ఎండపల్లి, గొల్లపల్లి,
పెగడపల్లి, వెల్గటూర్
మొత్తం ఓటర్లు : 1,71,920
పోలైన ఓట్లు : 1,36,917
పోలింగ్ శాతం : 79.64 శాతం
అత్యధికం: వెల్గటూర్‌లో 84.15 శాతం
అత్యల్పం: ధర్మపురిలో 73.05 శాతం
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


