జగిత్యాల
29.0/14.0
7
గరిష్టం/కనిష్టం
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
లాభాల ‘పుట్ట’
పుట్టగొడుగులకు మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో చాలా మంది రైతులు పెంచేందుకు ముందుకు వస్తున్నారు. పొలాస కళాశాల విద్యార్థులు తమ ప్రాజెక్టులో భాగంగా వాటిని పెంచుతున్నారు.
మంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల


