పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి
చల్‌గల్‌లో ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. జిల్లాను ఆనుకుని ఉన్న నాలుగైదు జిల్లాల్లో పండ్ల తోటలతో పాటు పసుపు పంట ఎక్కువగా ఉన్నందున పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. కనీసం మామిడి పరిశోధన కేంద్రానైనా ఏర్పాటు చేయాలి. – వెల్ముల రాంరెడ్డి,
వ్యవసాయ వర్సిటీ సలహా మండలి మాజీ సభ్యుడు, పూడూరు
అన్నిరకాల
పండ్ల తోటలకు అనుకూలం
అన్నిరకాల పండ్ల తోటలకు ఇక్కడి నేలలు అనుకూలం. ఉత్తర తెలంగాణలో పెద్ద మామిడి మార్కెట్ ఉంది. కాబట్టి ఉద్యాన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. – బందెల మల్లయ్య,
రైతు సంఘం నాయకుడు, చల్‌గల్
పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి


