నాడు భర్త.. నేడు భార్య సర్పంచ్
జగిత్యాలరూరల్: సర్పంచ్ ఎన్నికల్లో వరుసగా భార్యాభర్తలను ఆదరించారు ఓటర్లు. వరుసగా సర్పంచ్‌గా గెలిపించారు. జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేట సర్పంచ్‌గా 2019 ఎన్నికల్లో బొడ్డు దామోదర్ ఎన్నికయ్యారు. తాజాగా ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య బొడ్డు గంగవ్వను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అలాగే జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి సర్పంచ్‌గా 2019 ఎన్నికల్లో అంకతి మల్లవ్వ సర్పంచ్‌గా గెలుపొందగా.. ప్రస్తుతం ఆమె భర్త అంకతి మల్లయ్య సర్పంచ్‌గా విజయం సాధించారు.
అంకతి మల్లయ్య
అంకతి మల్వవ్వ
గంగవ్వ
దామోదర్
నాడు భర్త.. నేడు భార్య సర్పంచ్
నాడు భర్త.. నేడు భార్య సర్పంచ్
నాడు భర్త.. నేడు భార్య సర్పంచ్


