జగిత్యాల
29.0/13.0
7
గరిష్టం/కనిష్టం
ప్రభుత్వ జూనియర్ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండగా ఉంటుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
అయ్యప్ప పడిపూజ
మెట్‌పల్లి: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ఆదివారం మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్ 18వ దీక్ష చేపట్టిన సందర్భంగా మహా పడిపూజ నిర్వహించారు.
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


