జగిత్యాల
28.0/13.0
7
గరిష్టం/కనిష్టం
అయ్యప్ప గిరి ప్రదక్షిణ
కోరుట్ల: పట్టణంలోని అయ్యప్ప గుట్టపై గల జ్ఞాన సరస్వతి శనేశ్వర సహిత అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరి ప్రదక్షిణ చేశారు.
నృసింహుని సన్నిధిలో రద్దీ
ధర్మపురి: మార్గశిరమాసం శనివారం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారలను దర్శించుకున్నారు.
వాతావరణం
ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


