జగిత్యాల
26.0/11.0
9
గరిష్టం/కనిష్టం
కిక్కిరిసిన నృసింహుని సన్నిధి
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి వారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరిలో స్నానాలు చేసి స్వామిని దర్శించుకున్నారు.
వాతావరణం
పొగమంచు విపరీతంగా కురుస్తుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం, రాత్రి వేళ చలి తీవ్రమవుతుంది.
కొండగట్టులో భక్తుల రద్దీ
మల్యాల: అంజన్న ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. టికెట్ల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.4.60లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆదివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


