మరమ్మతు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

మరమ్మతు చేపట్టాలి

Nov 16 2025 10:43 AM | Updated on Nov 16 2025 10:43 AM

మరమ్మ

మరమ్మతు చేపట్టాలి

డిస్ట్రీబ్యూటరీ కాలువలకు గండ్లు పడి నీరు వృథాగా పొలాల్లోకి వెళ్తోంది. కోతకు వచ్చి ఎండిన భూములు మళ్లీ తడిచి కోతల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలువలకు గండ్లు పూడ్చి మరమ్మతు చేపట్టాలి.

– సరికెళ్ల మల్లారెడ్డి, రైతు, మోహన్‌రావుపేట

పూడిక తీయాలి

కాలువల్లో గడ్డి, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. గండ్లు పడి నీరంతా బయటకు వస్తోంది. ఫలితంగా కోతకు వచ్చిన పొలాల్లోకి చేరుతున్నాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి.

– డబ్బల మల్లేశ్‌, రైతు, యెఖీన్‌పూర్‌

మరమ్మతు చేపట్టాలి
1
1/1

మరమ్మతు చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement