ఊరూ.. పల్లెటూరు..! | - | Sakshi
Sakshi News home page

ఊరూ.. పల్లెటూరు..!

Nov 2 2025 9:12 AM | Updated on Nov 2 2025 9:12 AM

ఊరూ..

ఊరూ.. పల్లెటూరు..!

‘కరీంనగర్‌ సిటీకి చెందిన ఓ ఉద్యోగ దంపతులు 25 ఏళ్లక్రితం హుజూరాబాద్‌ సమీపంలోని చెల్పూర్‌ గ్రామంలో అద్దెకు ఉండేవారు. అక్కడ వీరికి జన్మించిన చంటిబాబుకు స్నానం చేయించడం.. ఏడిస్తే ఆడిపించడం వంటివి ఇంటి యజమానురాలు చేసేవారు. ఆ చిన్నోడు ఆమెను అమ్మమ్మ అనేవాడు. తర్వాత ఆ దంపతులు బదిలీపై వెళ్లిపోయారు. ఈక్రమంలో తల్లిదండ్రులు ఊళ్లో కిరాయికి ఉన్న ఇంటి యజమాని.. వారి పిల్లల గురించి తరచూ మాట్లాడుకోవడం వినేవాడు. ఆ పసిపిల్లోడు ఎదిగి ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లాడు. ఇటీవల అద్దె ఇంటి అమ్మమ్మను కలిసేందుకు వచ్చాడు. చిన్నప్పుడు తనను లాలించారని గుర్తుకు తెచ్చుకుని ఆ కుటుంబ సభ్యులను హత్తుకున్నాడు. ఇంటి యజమాని అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు’.

ఒకప్పటి పల్లెల్లో కలివిడితనం

ఒకరికొకరు సాయంగా మేమున్నామంటూ భరోసా

సోషల్‌ మీడియా రాకతో ఊళ్లలో దూరమవుతున్న పల్లె సంస్కృతి

ఊరూ.. పల్లెటూరు..!1
1/1

ఊరూ.. పల్లెటూరు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement