జగిత్యాల
32.0/21.0
7
గరిష్టం/కనిష్టం
వైభవంగా వెంకన్న తెప్పోత్సవం
కోరుట్ల రూరల్: వెంకటాపూర్ శివారు గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీవేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవా ల్లో భాగంగా స్వామివారి తెప్పోత్సవాన్ని బుదవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువ.
కొండగట్టు గిరి ప్రదక్షిణ
మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం వందలాది మంది భక్తులు జై శ్రీరాం, జైహనుమాన్ నామస్మరణ చేస్తూ, గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు.
గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


