హార్వెస్టర్లు దిగబడుతున్నాయి | - | Sakshi
Sakshi News home page

హార్వెస్టర్లు దిగబడుతున్నాయి

Nov 6 2025 8:22 AM | Updated on Nov 6 2025 8:22 AM

హార్వ

హార్వెస్టర్లు దిగబడుతున్నాయి

నేను మూడెకరాల్లో సాగు చేసిన వరి పొలం కోతకు వచ్చింది. ఇటీవలి వర్షాలకు భూగర్భజలాలు పైనే ఉండటంతో భూమంతా తేమగా తయారైంది. టైర్‌ హార్వెస్టర్‌ నడిచే పరిస్థితి లేదు. రేటు ఎక్కువైనాన్‌చైన్‌మిషన్‌ కోసం ఎదురుచూస్తున్నాను

– వేముల కర్ణాకర్‌, ధర్మపురి

నేలవాలుతోంది

నాలుగెకరాల్లో సాగు చేసిన వరి పొలం పండింది. పొలం కోయిద్దామంటే మొన్నటి వర్షంతో హార్వేస్టర్లు దిగబడుతున్నాయి. భూమిలో తేమ ఆరేవరకు ఉంచుదామంటే, గింజ బరువుకు ఏమాత్రం గాలి వీచినా కింద పడుతున్నాయి.

– బందెల మల్లయ్య, చల్‌గల్‌

హార్వెస్టర్లు దిగబడుతున్నాయి 
1
1/1

హార్వెస్టర్లు దిగబడుతున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement