జగిత్యాల
28.0/19.0
7
గరిష్టం/కనిష్టం
గోదావరికి మహాహారతి
ధర్మపురి: కార్తీకమాసం సందర్భంగా గురువారం సాయంత్రం గోదావరి మహాహారతి కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోదావరికి మేళతాళాలతో వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
కొండగట్టులో దీపారాధన
మల్యాల: కార్తీక మాసం సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయంలో దీపారాధన నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఓం ఆకారంలో దీపాలు వెలిగించారు.
శుక్రవారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


