ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం వివరాలు(సెం.మీలో)
7
మోంథా తుపాన్ ప్రభావంతో బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. తుపాన్ ప్రభావంతో మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలో అత్యధికం, అత్యల్ప వర్షపాతం నమోదైన ప్రాంతాలు..
జిల్లా అత్యధికం అత్యల్పం
కరీంనగర్ హుజూరాబాద్ 24.02 చొప్పదండి 5.01
జగిత్యాల పెగడపల్లి 7.05 ఎండపల్లి 0.2
పెద్దపల్లి ఓదెల 9.08 అంతర్గాం 2.0
సిరిసిల్ల ఇల్లంతకుంట 19.09 ముస్తాబాద్ 1.0
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం వివరాలు(సెం.మీలో)


