జగిత్యాల
31.0/20.0
7
గరిష్టం/కనిష్టం
రైతులు ధాన్యం ఆరబెట్టి తేవాలి
సారంగాపూర్:రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తెస్తేనే కాంటా చేయడం సులువవుతుందని డీఆర్‌డీవో రఘువరన్ అన్నారు. మండలంలోని అర్పపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం కాస్త ఎండవేడిగా ఉంటుంది.
కార్తీకమాసం సందర్భంగా సోమవారం సాయంత్రం గోదావరికి మహాహారతి కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు.
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


