సబ్సిడీ లేక ఇబ్బంది
ఏటా రెండెకరాల్లో పల్లి పండిస్తా. గతంలో సబ్సిడీపై విత్తనం ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదంటున్నారు. విత్తనాలు ఓపెన్ మార్కెట్‌లో దొరకడం లేదు. ఇప్పటికిప్పుడు ఏ పంట వేయాలో అర్థం కావడం లేదు.
– బందెల మల్లయ్య, చల్‌గల్
ఈ ఏడాది రాయితీ లేదు
జాతీయ నూనెగింజల మిషన్ పథకం కింద జిల్లా లేదు. కాబట్టి సబ్సిడీపై విత్తనం ఇవ్వడం లేదు. గతంలో తక్కువ విస్తీర్ణలోనే పల్లి పంట సాగు చేశారు. ఇప్పటికిప్పుడు వేరుశనగ విత్తనాలను ఇచ్చే పరిస్థితి లేదు.
– వడ్డేపల్లి భాస్కర్, డీఏవో
సబ్సిడీ లేక ఇబ్బంది


