సంకల్ప బలముంటే సాధ్యమే
8లోu
సంకల్పబలం.. సాధించాలనే తపన..లక్ష్యం స్పష్టత ఉంటే విజయం సాధిస్తామంటున్నారు మహిళా జడ్జీలు. లక్ష్య సాధనలో ఎదురయ్యే కష్టాలు స్పీడ్‌బ్రేకర్లలాంటివేనని.. పట్టుదలతో చదివితే విజయం సాధిస్తామంటున్నారు. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులు మహిళలే. ఆయా కోర్టుల్లోనూ ఇతర జడ్జీలు, లాయర్లు సైతం మహిళలు ఉన్నారు. జిల్లాకు చెందిన మహిళలు లాయర్లుగా, జడ్జీలుగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయవిద్య.. అడ్వకేట్‌గా.. జడ్జీగా ఎదురైన సవాళ్లు.. ఎదుర్కొన్న తీరుపై ప్రత్యేక కథనం.


