జగిత్యాల
30.0/21.0
7
గరిష్టం/కనిష్టం
గోదావరిలో దీపోత్సవం
ధర్మపురి: కార్తీకమాసంలో భాగంగా శనివారం సాయంత్రం గోదావరిలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో మహాహారతి చేపట్టారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం కాస్త ఎండవేడిగా ఉంటుంది. పొగమంచు కురుస్తుంది.
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: కార్తీకమాసం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోదావరిలో స్నానాలు ఆచరించి.. స్వామివారలను దర్శించుకున్నారు.
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


