రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Oct 17 2025 6:08 AM | Updated on Oct 17 2025 6:08 AM

రైతుల

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

పత్తి నాణ్యంగా ఉన్నా తేమ ఉందంటూ ఇబ్బంది పెడుతుంటారు. పత్తిలో అక్కడక్కడ ఎండిపోయిన ఆకులు కనబడిన తిరస్కరిస్తుంటారు. గతంలో మాదిరి పొరపాట్లు జరగకుండా.. కొత్తకొత్త నిబంధనల పేరిట రైతులను ఇబ్బంది పెట్టొద్దు.

– మల్లారెడ్డి, ఎండపల్లి

సీసీ నిబంధనల మేరకే

సీసీఐ నిబంధనల మేరకు పత్తి కొనుగోళ్లు సాగుతాయి. తక్కువ ధరకు దళారులకు విక్రయించొద్దు. నిబంధనల మేరకు పత్తి తెచ్చి మద్దతు ధర పొందాలి. ఈ ఏడాది సీసీఐ ఆధార్‌ బయోమెట్రిక్‌ పూర్తయితేనే కొనుగోళ్లు చేపట్టనుంది.

– ప్రకాశ్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

రైతులను ఇబ్బంది పెట్టొద్దు
1
1/1

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement