
జగిత్యాల
32.0/24.0
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
7
గరిష్టం/కనిష్టం
ఆయుధాలు డిపాజిట్
స్థానిక సంస్థల ఎన్నికల్లో శాంతిభద్రతలపై పో లీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చిన విషయం తెల్సిందే.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం కాస్త ఎండవేడిగా ఉంటుంది.
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు.

జగిత్యాల

జగిత్యాల

జగిత్యాల