
ఆహార నిధి ఏర్పాటు చేయాలి
కొండట్టు ఆలయ పరిసరాలు, ఘాట్‌రోడ్డు వెంట ఉన్న వందలాది వానరాల ఆకలి తీర్చేందుకు ప్రత్యేక స్థలంలో ఆహారకేంద్రం ఏర్పాటు చేయాలి. దాతల విరాళాల కోసం ఆహార నిధి పేరిట ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి. వీటితోపాటు ఆలయ ఆదాయం నుండి కొంత మొత్తం కేటాయించాలి.
– గసిగంటి ఉపేంద్ర, భక్తుడు,మల్యాల
భక్తులు స్పందించాలి
కొండగట్టుకు వచ్చే భక్తులు వానరాల ఆకలి తీర్చేందుకు అరటిపండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకొస్తే బావుంటుంది. నిత్యం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. వానరాల కోసం కొంత ఖర్చు చేయగలిగితే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
– ఆగంతపు నవతేజ్, భక్తుడు, మల్యాల

ఆహార నిధి ఏర్పాటు చేయాలి