మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

మినహాయింపు ఇవ్వాలి

Sep 29 2025 8:14 AM | Updated on Sep 29 2025 8:14 AM

మినహా

మినహాయింపు ఇవ్వాలి

సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ప్రస్తుత పరిస్థితుల్లో టెట్‌ రాయాలంటే ఇబ్బందే. ప్రమోషన్లకు దగ్గరగా చాలామంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పుడు రాయాలంటే కష్టగా ఉంటుంది. మినహాయింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

– మచ్చ శంకర్‌, ఉపాధ్యాయుడు

ప్రభుత్వం చొరవ చూపాలి

ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. టెట్‌ వల్ల చాలామంది ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులందరూ టెట్‌ రా యాలంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది.

– అమర్‌నాథ్‌రెడ్డి, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి

మినహాయింపు ఇవ్వాలి
1
1/1

మినహాయింపు ఇవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement