
ఏటా రూ.250 పెంచాలి
ఏటా వరి పంటకు ఉన్న ధరలకు అదనంగా కనీసం రూ.250వరకు పెంచితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఏటా రూ.50, రూ.100 పెంచుకుంటే వెళ్తుంటూ రైతులకు పెద్దగా లాభం చేకూరదు. కొంతమొత్తం పెరిగిందో.. లేదో కూలీల ఖర్చు రెట్టింపవుతోంది.
– నక్కల తిరుపతి రెడ్డి, తొంబరావుపేట
రైతులు పెట్టిన పెట్టుబడికి రెండింతల ఆదాయం రావాలి. అప్పుడే రైతులు నిలదొక్కుకునే అవకాశం ఉంది. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు ధరలు పెరగడం లేదు. రైతులు పెడుతున్న ఖర్చుకు అనుగుణంగా ధరలు పెంచితేనే వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. – ఎల్లాల జలపతిరెడ్డి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు

ఏటా రూ.250 పెంచాలి