సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సద్వినియోగం చేసుకోవాలి

Sep 27 2025 5:07 AM | Updated on Sep 27 2025 5:07 AM

సద్వి

సద్వినియోగం చేసుకోవాలి

నూతన సాంకేతిక విద్యాబోధన, ప్రాక్టికల్స్‌కు ఏటీసీ ప్రత్యేకత. ఇది జిల్లాలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.45 కోట్లు ఖర్చుచేసింది. యువత సద్వినియోగం చేసుకుంటే మంచి ఉపాధి లభిస్తుంది.

– ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

కోర్సుల్లో చేరండి

యువత ఆరు కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి. వీటిద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్‌ ఉంటుంది. కొన్నికోర్సుల్లో 40 సీట్లు ఉండగా, మరికొన్నింట్లో 24, 20 సీట్ల చొప్పున ఉన్నాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– రవీందర్‌, ప్రిన్సిపాల్‌, నూకపల్లి ఏటీసీ

సద్వినియోగం చేసుకోవాలి 
1
1/1

సద్వినియోగం చేసుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement