
జగిత్యాల
31.0/27.0
7
గరిష్టం/కనిష్టం
ధర్మపురిలో సందడి
ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మినృసింహస్వామి సన్నిధి లో మంగళవారం భాద్రపద కృష్ణపక్షం దశమి సందర్భంగా భక్తుల రద్దీ ఏర్పడింది. గోదావరిలో స్నానా లు ఆచరించి, ఆలయాల్లో మొక్కులు చెల్లించారు.
వాతావరణం
జిల్లాలో నేడు అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. చలి గాలులు వీస్తాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
కొండగట్టులో భక్తుల రద్దీ
మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వర్షంలోనూ మొక్కులు చెల్లించుకున్నారు. లడ్డూ, ప్రసాదాలు, దర్శనం టికెట్ల ద్వారా రూ.2.75లక్షల ఆదాయం వచ్చింది.
బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025

జగిత్యాల

జగిత్యాల

జగిత్యాల