వైద్య సేవలు బాగున్నాయి | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలు బాగున్నాయి

Jul 17 2025 3:28 AM | Updated on Jul 17 2025 3:28 AM

వైద్య

వైద్య సేవలు బాగున్నాయి

ఆరోగ్యం బాగాలేనప్పుడు ఊరిలోని దవాఖానాకు వస్తా. ఇక్కడ పరీక్షలు చేసి అందుకు తగిన మందులు ఉచితంగా ఇస్తున్నారు. వైద్య సేవలు బాగున్నాయి. మా ఊళ్లోని చాలా మంది కూడా ఇక్కడికే వచ్చి డాక్టర్‌కు చూయించుకుంటున్నారు.

– లక్ష్మీనారాయణ, మెట్లచిట్టాపూర్‌

మంచి వైద్యం అందిస్తున్నాం

ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగ్గా అందిస్తున్నాం. అనారోగ్య సమస్యలు ఉన్న వారు చాలా మంది కేంద్రాలకు వస్తున్నారు. వారికి కావాల్సిన చికిత్స చేయడంతోపాటు ఉచితంగా మందులు అందజేస్తున్నాం.

– ఎలాల అంజిత్‌రెడ్డి, వైద్యాధికారి

వైద్య సేవలు బాగున్నాయి
1
1/1

వైద్య సేవలు బాగున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement