నీటిని విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

నీటిని విడుదల చేయాలి

Jul 19 2025 3:48 AM | Updated on Jul 19 2025 3:48 AM

నీటిన

నీటిని విడుదల చేయాలి

గంగనాల ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలి. ఈ సారి వర్షాలు లేక ప్రాజెక్టులోకి నీళ్ళు రాక రైతులందరం ఇబ్బందులకు గురవుతున్నాం.

– ఆరె రమేశ్‌, రైతు, వేములకుర్తి

నార్లు ఎండిపోతున్నాయి

గంగనాల ఆయకట్టు కింద పోసిన నారుమళ్లు నీళ్లు లేక బీటలువారి ఎండిపోతున్నాయి. వర్షాలు పడి ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నం. ఈసారి పంటలు పండుతాయో లేదోనని ఆందోళనగా ఉంది.

– పెంట మహేశ్‌, రైతు, వేములకుర్తి

నీటిని విడుదల చేయాలి
1
1/1

నీటిని విడుదల చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement