మంచి అవకాశం | - | Sakshi
Sakshi News home page

మంచి అవకాశం

Jul 16 2025 4:03 AM | Updated on Jul 16 2025 4:03 AM

మంచి

మంచి అవకాశం

జగిత్యాల సహకార సంఘానికి ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌గా గుర్తింపు రావడం మంచి పరిణామం. నాబార్డు నిధులు అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులకు సేవలు అందించే అవకాశం ఉంటుంది.

– పత్తిరెడ్డి మహిపాల్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌, జగిత్యాల

అభివృద్ధికి ఆస్కారం

జిల్లాలోని 16 సహకార సంఘాలను ఎఫ్‌పీఓలుగా గుర్తించారు. ఎఫ్‌పీఓలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున రాబోయే రోజుల్లో అత్యధిక నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుంది.

– మనోజ్‌కుమార్‌, జిల్లా సహకార అధికారి

మంచి అవకాశం
1
1/1

మంచి అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement