లక్ష దీపోత్సవం
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025
శోభాయమానంగా కార్తీకపౌర్ణమి వేడుకలు
గ్రేటర్ వరంగల్ నగరంలోని వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని లక్షదీపోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రుద్రేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున బారులుదీరారు. శివనామస్మరణతో కార్తీక దామోదర అంటూ కార్తీకదీపాలు వెలిగించారు. సాయంత్రం ఆలయ ఆవరణలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. రంగులతో ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. భక్తులు దీపదానాలు చేశారు. – హన్మకొండ కల్చరల్
లక్ష దీపోత్సవం
లక్ష దీపోత్సవం


