యూట్యూబ్‌ వాయిస్‌ కమెండ్స్‌

Voice Command Input Feature In Youtube - Sakshi

స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ తాజాగా వాయిస్‌ కమెండ్స్‌ ఇన్‌పుట్‌ ఫీచర్‌ను తీసుకువచ్చింది. సెర్చ్, నెవిగెట్, ప్లే కోసం దీన్ని ఉపయోగించవచ్చు. కుడివైపు సెర్చ్‌బోర్డ్‌ పైన ఉన్న మైక్రోఫోన్‌ ఐకాన్‌ను టాప్‌ చేస్తే ‘లిస్టెనింగ్‌’ అనే టెక్ట్స్‌తో  ఒక బాక్స్‌ వస్తుంది. ఇక్కడ మనం ఆడియో కమాండ్స్‌ ఇవ్వవచ్చు. ప్లే అవుతున్న వీడియో ఆటోమెటిగ్గా పాజ్‌ అవుతుంది. బాటమ్‌లో ఉన్న మరో మైక్రోఫోన్‌ ఐకాన్‌తో ‘స్పీచ్‌–టు–టెక్ట్స్’ను తాత్కాలికంగా డిజెబుల్, ఎనేబుల్‌ చేయవచ్చు. వాయిస్‌ కమెండ్‌ కోసం రకరకాల భాషలు అందుబాటులో ఉన్నాయి.

oppo reno 5  pro 5g
► డిస్‌ప్లే: 6.55 అంగుళాలు 
► ర్యామ్‌: 8జీబి   
► స్టోరేజ్‌: 128 జీబి
► రిఫ్రెష్‌ రేట్‌: 90 హెచ్‌జడ్‌ 
► 65 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
► 64–మెగా పిక్సెల్‌ ప్రైమరీ కెమెరా ట32 ఎంపీ సెల్ఫీ కెమెరా
► 48–మెగా పిక్సెల్‌ సెన్సర్‌ 
► 4,350 ఎంఎహెచ్‌ బ్యాటరీ  ట1,080 x 2,400 రెజల్యుషన్‌ టఏఐ హైలెట్‌ వీడియో మోడ్‌
► కలర్‌ ఆప్షన్స్‌: అస్ట్రాల్‌ బ్లూ, స్టారీ బ్లాక్‌  ట ధర: రూ.35,990

htc desire 21 pro 5g
డిస్‌ప్లే: 6.7 అంగుళాలు
ర్యామ్‌: 8జీబి  
స్టోరేజ్‌: 128 జీబి
బ్యాటరీ సామర్థ్యం: 5,000 ఎంఏహెచ్‌
రిఫ్రెష్‌ రేట్‌: 90 హెచ్‌జడ్‌ 
18 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
సైడ్‌–మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ 
48–మెగా పిక్సెల్‌ ప్రైమరీ సెన్సర్‌
8–మెగా పిక్సెల్‌ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ టపంచ్‌ హోల్‌ సెల్ఫీ కెమెరా
కలర్‌ ఆప్షన్స్‌: బ్లూ, పర్పుల్‌    టధర: రూ.34,000 (సుమారుగా)

nec lavie mini
లెనోవా భాగస్వామ్యంతో nec సూపర్‌ ఎగ్జాయిటింగ్‌ lavie మినీ హైబ్రిడ్‌ డివైజ్‌ను లాంచ్‌ చేసింది. దీన్ని ల్యాప్‌టాప్‌గా, పోర్టబుల్‌ గేమింగ్‌ డివైజ్‌గా ఉపయోగించవచ్చు. ఈ డ్యుయల్‌ పర్సస్‌ డివైజ్‌లో 8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌ ఉంది.  ర్యామ్‌: 16 జీబి 1920x1200  పిక్సెల్స్‌ రెజల్యుషన్‌ టబరువు: 579 గ్రా.
టఐఆర్‌ కెమెరాటజీరో టచ్‌ లాగిన్‌ టకలర్‌: క్రిస్టల్‌ వైట్‌.

ఫాజిల్‌ జెన్‌ 5 ఎల్‌టీయి స్మార్ట్‌వాచ్‌
స్టైలీష్‌‌ వేర్‌ వోఎస్‌–పవర్డ్‌ స్మార్ట్‌వాచ్‌లను రూపొందించడంలో పేరున్న అమెరికన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ ఫాజిల్‌ తాజాగా జెన్‌5 ఎల్‌టీయిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వివరాలు... స్క్రీన్‌ సైజ్‌: 1.3 అంగుళాలు  స్టోరేజ్‌: 8జీబి ’బ్యాటరీ: 400 ఎంఏహెచ్‌, స్లీప్‌ ట్రాకర్, హార్ట్‌రేట్‌ మానిటరింగ్, ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ఎన్‌ఎఫ్‌యస్‌ సపోర్ట్‌ (గూగుల్‌ పే, గూగుల్‌ అసిస్టెంట్‌) ‘జీపియస్‌’ స్విమ్‌ఫ్రూఫ్‌ కలర్‌ ఆప్షన్స్‌: బ్లాక్, పింక్‌
ధర (సుమారుగా): రూ.25,000 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top