మర్యాదపూర్వక కలయిక | - | Sakshi
Sakshi News home page

మర్యాదపూర్వక కలయిక

Sep 25 2025 7:23 AM | Updated on Sep 25 2025 7:23 AM

మర్యా

మర్యాదపూర్వక కలయిక

జంగారెడ్డిగూడెం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మెట్ట ప్రాంత రైతుల సమస్యలను జగన్‌మోహన్‌రెడ్డికి వారు వివరించారు.

అధినేతతో భేటీ

ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏలూరు నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై అధినేతకు వివరించారు.

మర్యాదపూర్వక కలయిక 1
1/1

మర్యాదపూర్వక కలయిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement