
రేషన్ తిప్పలు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటికే వచ్చి రేషన్ బియ్యం ఇచ్చే వారు. కూటమి ప్రభుత్వంలో పాత కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పడిగాపులు పడుతూ రేషన్ తీసుకునే దుస్థితిని కూటమి ప్రభుత్వం కల్పించింది. పడిగాపులు పడి, రేషన్ బియ్యం బస్తాని ఇంటికి మోసుకెళ్లే పరిస్థితి రావడం వృద్ధులకు సవాల్‌గా మారింది. వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ అని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు. వృద్ధులు కూడా క్యూలో నిలబడి రేషన్ తీసుకెళ్లాల్సిందే. ఈ నరకం ఇంకెన్నాళ్లని వృద్ధులు వాపోతున్నారు. – సాక్షి ఫోటోగ్రాఫర్

రేషన్ తిప్పలు

రేషన్ తిప్పలు

రేషన్ తిప్పలు

రేషన్ తిప్పలు