
రాజన్నా.. నీ జ్ఞాపకాలు పదిలం
న్యూస్‌రీల్
పేద బతుకులకు భరోసాను కల్పించిన మహానేత దివికేగి అప్పుడే 16 ఏళ్లు గతించిపోయినా ఆ చిరునవ్వు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ ఆత్మీయ పిలుపు చెవుల్లో మార్మోగుతూనే ఉంది. నేడు వైఎస్ వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా అంతటా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల నిర్వహణకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.
మంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
2009 సెప్టెంబరు 2..
పేదల ఆశాదీపం ఆరిపోయిన చీకటి రోజు.. కొండంత అండ కరిగిపోయిన రోజు..
నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే.. నమస్తే. నమస్తే బాబు..
నమస్తే పాప.. నమస్తే.. నమస్తే.. నమస్తే అన్న ఆత్మీయ పిలుపు దూరమైన రోజు..
రాజన్న ఈ లోకాన్ని వీడి తిరిగిరాని లోకాలకు తరలిపోయిన రోజు..