
పోస్టింగుపై ఆందోళన
పోస్టింగ్ ఏ ప్రాంతంలో ఇస్తారోనని నాతో పాటు కుటుంబం ఆందోళనగా ఉంది. ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ఉద్యోగంలో చేరాను. ఈ ఏడాది అయినా మంచి ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాను.
– రాజ్యలక్ష్మి, టీచర్, కుక్కునూరు
రిటైర్‌మెంట్ సమయంలోనైనా..
రిటైర్‌మెంట్ సమయంలో నైనా అనుకూలమైన ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఎప్పుడు వెళ్ళాలో.. ఎక్కడికి వెళ్ళాలో.. ఎప్పుడు మకాం మార్చాలో తెలియదు. రిటైర్‌మెంట్ ముందుగా కూడా బాధలు తప్పేలా లేదు.
– ఎస్.రాజకుమార్, టీచర్, ఆకివీడు
కుటుంబ పరిస్థితులను పరిగణించాలి
ప్రభుత్వం బదిలీలు చేసే ఉపాధ్యాయులను వారి కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. నిబంధన అనేది ఉపాధ్యాయులు, వారి కుటుంబం ఇబ్బందిపడేలా ఉండకూడదు.
– స్వర్ణలత, టీచర్
●

పోస్టింగుపై ఆందోళన

పోస్టింగుపై ఆందోళన