● అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాం | - | Sakshi
Sakshi News home page

● అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాం

May 23 2026 12:28 AM | Updated on May 23 2026 12:28 AM

కాకినాడలోని వైఎస్సార్‌ మున్సిపల్‌ స్కేటింగ్‌ రింక్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాం. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్‌ సాధించారు. ప్రతి ఏడాది స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర స్థాయి పోటీలు ఇదే రింక్‌లో జరుగుతున్నాయి. స్కేటింగ్‌లో రాణించే వారికి భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉన్నాయి.

–రాజ్‌గోపాల్‌, స్కేటింగ్‌ సంఘ అధ్యక్షుడు

అనుభవజ్ఞులైన కోచ్‌లతో శిక్షణ

రోలర్‌ స్కేటింగ్‌లో ఈ ఏడాది నుంచి ఆర్టిస్టిక్‌, స్కేట్‌ బోర్డు, స్కూటర్‌, డౌన్‌ హిల్‌లో శిక్షణను ప్రారంభించాం. క్రీడాకారులు ఉత్సాహంగా ఈ విభాగాల్లో శిక్షణకు హాజరవుతున్నారు. కాకినాడ నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో అనుభవజ్ఞులైన కోచ్‌లతో శిక్షణ ఇస్తున్నాం.

–సత్య, అంతర్జాతీయ స్కేటింగ్‌ కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement