తన స్నేహితుడే పెద్ది | - | Sakshi
Sakshi News home page

తన స్నేహితుడే పెద్ది

May 21 2026 12:26 AM | Updated on May 21 2026 12:26 AM

కొత్తపల్లిలో తనతో పాటు క్రికెట్‌ ఆడే పెద్దిరాజు అనే యువకుడి కథనే సినిమాగా తీసినట్లు ఆయన తెలిపారు. తాపీమేస్త్రిగా పని చేసే పెద్దిరాజు తనతో పాటు క్రికెట్‌ ఆడుతుండేవాడని, మంచి క్రికెటర్‌ కావడంతో తాము వెళ్లే మ్యాచ్‌లకు అతడికి డబ్బులిచ్చి తీసుకువెళ్లేవారమని ఆయన వివరించారు. అలాగే బుచ్చిరాజు, తనతో పాటు క్రికెట్‌ ఆడిన కొండెవరానికి చెందిన రాంబుజ్జి పేర్లను తన చిత్రంలో పాత్రలకు పెట్టినట్టు దర్శకుడు చెప్పకనే చెప్పారు.

సానా బుచ్చిబాబు

Advertisement
 
Advertisement
Advertisement