
ఈ సీజన్‌లో పండగే
చీరమేను చేపల సీజన్ వచ్చిందంటే మాకు పండగే. ప్రస్తుతం వ్యాపారం బాగా సాగుతుంది. ఈ ఏడాది పులసలు చాలా తక్కువగా పడ్డాయి. దీంతో నిరాశలో పడ్డాం. ప్రస్తుతం చీరమేను పడుతుండటంతో చాలా ఆనందంగా ఉంది. వేటకు చీరలతో వెళ్తున్నాం.
– పాలెపు పోసియ్య,
మత్స్యకారుడు, యానాం
బంధువులకూ పంపుతున్నాం
ఈ ఏడాది చీరమేను పడుతుండటంతో ఎక్కువ ధర ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నాం. మేము తినడంతో పాటు మా బంధువులకు సైతం దాని రుచిని చూపించాలనే ఉద్దేశంతో పంపుతున్నాం. ఉభయగోదావరి జిల్లాలతో పాటు, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందిన వారికి చీరమేను రుచి తెలిసిందే.
– పుణ్యమంతుల సత్తిబాబు, జి.వేమవరం
●

ఈ సీజన్‌లో పండగే