రాజమహేంద్రవరాన్ని రక్షించే శ్యామలాదేవిగా.. | - | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరాన్ని రక్షించే శ్యామలాదేవిగా..

Sep 28 2025 7:23 AM | Updated on Sep 28 2025 7:23 AM

రాజమహ

రాజమహేంద్రవరాన్ని రక్షించే శ్యామలాదేవిగా..

చిరకాలంగా రాజమహేంద్రవరం గ్రామ దేవతగా పూజలందుకుంటున్న తల్లి శ్రీ శ్యామలాదేవి. ఆ అమ్మవారిని భక్తులు సోమాలమ్మ తల్లిగా, శ్యామలాంబగా పిలుచుకుంటూంటారు. శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం దేవీచౌక్‌లోని మండపంలో శ్రీ బాలాత్రిపురసుందరి అమ్మవారు శ్యామలాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఏడాది శరన్నవరాత్రులు తొమ్మిది కంటే ఎక్కువ రోజులు రావడంతో అమ్మవారిని శ్యామలాదేవిగా అలంకరించారు. అమ్మవారికి పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేశారు.

– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)

రాజమహేంద్రవరాన్ని రక్షించే శ్యామలాదేవిగా..1
1/1

రాజమహేంద్రవరాన్ని రక్షించే శ్యామలాదేవిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement