
వ్యవసాయాన్ని నిజంగానే దండగ చేశారు
గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగన్నారు. ఇప్పుడు వ్యవసాయాన్ని నిజంగానే దండగగా మార్చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వ్యవసాయం పండగలా చేశారు.
– డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి
యూరియాకు కొరత
ఐదెకరాలు కానీ.. పదెకరాలు కానీ పండించే రైతుకు ఒక బస్తా ఎరువు మాత్రమే ఇస్తామంటున్నారు. దానితో రైతు ఎలా పండించగరు? యూరియా కొరత లేదని అధికారులు, కూటమి నాయకులు చెబుతున్నారు. కానీ, యూరియా కొరత చాలా ఉంది.
– తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే

వ్యవసాయాన్ని నిజంగానే దండగ చేశారు