
జన్మభూమి హాల్ట్ కోసం ప్రయత్నిస్తున్నాం
జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ముంబై వంటి దూర ప్రాంతాలకు వెళ్లడానికి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించాలని రైల్వే జనరల్ మేనేజర్, ఎంపీలు మాగంటి పురందేశ్వరి, సీఎం రమేష్‌లను లేఖల ద్వారా అభ్యర్థించాం. మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు వెళ్లడానికి వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలియజేశాం. రద్దు చేసిన పాసింజర్ రైళ్లను పునరుద్ధరించడానికి విజయవాడ డీఆర్‌ఎంతో మాట్లాడి తక్షణ చర్యలు చేపడతాం.
– కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే
●