రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం – ప్రాణాలు కాపాడదాం, సున్నా ప్రమాదాలే మన లక్ష్యం, సురక్షిత ప్రయాణమే ఉత్తమ సేవ అనే భావనతో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలి. అదే ప్రమాద రహిత వారోత్సవాల ముఖ్యోద్దేశం. దీనిలో భాగంగా డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బందికి రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు, వాహనాల తనిఖీలు, ట్రాఫిక్ నిబంధనలపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తున్నాం.
– వైవీవీఎన్ కుమార్, ఏపీఎస్ ఆర్టీసీ
రావులపాలెం డిపో మేనేజర్


