సైబర్ నేరాలను నియంత్రించాలి
● రెచ్చగొట్టే పోస్టులను నిరోధించాలి
● సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు
ఎస్పీ రాహుల్ మీనా పిలుపు
అమలాపురం టౌన్: OòܺƊ‡ ¯ólÆ>ÌS °Ä¶æ$…-{™èl׿MýS$, Æð‡^èlaVösôæt ´ùçÜ$tÌS °Æø-«§é-°MìS hÌêÏ ´ùÎçÜ$ Ô>Q ÝùçÙÌŒæ Ò$yìlĶæ* C¯ŒS-çœ#ెÏÅ-¯]lÞÆý‡Ï º–…§é°² ´ùÎçÜ$ Ô>Q HÆ>µr$ ^ólíÜ…-¨. Ý린MýS Gïܵ M>Æ>Å-ÌSĶæ$…ÌZ Gïܵ Æ>çßæ$ÌŒæ Ò$¯é hÌêÏÌZ° ÝùçÙÌŒæ Ò$yìlĶæ* C¯ŒS-çœ#Ï-Äñæ$-¯]lÞ-Æý‡Ï™ø Ô¶æ${MýS-ÐéÆý‡… çÜÐ]l*-Ðól-ÔèæOÐðl$ Mö°² çÜ*^èl-¯]lË$, çÜÌS-àË$ C^éaÆý‡$. ÝùçÙÌŒæ Ò$yìlĶæ* Ðól¨-MýSV> {ç³fÌSMýS$ AÐ]l-V>çßæ¯]l MýSÍ-µ…-^èl-yýl…, OòܺƊ‡ ¯ólÆ>ÌS A§ýl$ç³#, Ô>…† ¿ýæ{§ýl-™èlÌS ç³Ç-Æý‡-„ýS׿Oò³ ÐéÇ™ø Gïܵ ^èlÇa…-^éÆý‡$. Æð‡^èlaVösôæt ÐéÅQÅË$, ÒyìlÄñæ*Ë$ OÐðlÆý‡ÌŒæ ^ólíÜ Ô>…† ¿ýæ{§ýl-™èl-ÌSMýS$ Ñçœ*™èl… MýSÍ-W…^ól ÐéÇOò³ ^èlrt-ç³-Æý‡…V> MýSv¯]l ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$…-sêÐ]l$° BĶæ$¯]l çܵçÙt… ^ólÔ>Æý‡$. OòܺƊ‡ ¯ólÆ>ÌS ç³rÏ ÝëÐ]l*¯]lÅ {ç³f-ÌS¯]l$ O^ðl™èl¯]lÅ-ç³-Æý‡-^éÌS-°, 30 ¯]l$…_ 40 òÜMýS¯]lÏ °yìlÑ VýSÌS Òyìl-Äñæ*ÌS™ø, ÚëÆŠ‡t íœÌŒæÃÌS §éÓÆ> ÑÐ]l-Ç…-^éÌS° çÜ*_…-^éÆý‡$. ÝùçÙÌŒæ Ò$yìlĶæ* òÜÌŒæ Æý‡*´÷…-¨…^ól ÒyìlÄñæ*Ë$, MýSÆý‡-ç³-{™é-ÌS¯]l$ C¯ŒS-çœ#Ï-Äñæ$-¯]lÞÆý‡$Ï ™èlÐ]l$ õ³iÌZÏ ÑÇÑV> õÙÆŠ‡ ^ólĶæ*ÌS° Gïܵ B§ólÕ…^éÆý‡$. ´ùÎ-çÜ$-ÌSMýS$, C¯ŒS-çœ#Ï-Äñæ$-¯]lÞ-Æý‡ÏMýS$ Ð]l$«§ýlÅ °Æý‡…-™èlÆý‡ çÜÐ]l$-¯]lÓĶæ$… MøçÜ… JMýS {ç³™ólÅMýS ÝùçÙÌŒæ Ò$yìlĶæ* {VýS*‹³ HÆ>µr$ ^ólíܯ]lr$Ï Gïܵ ™ðlÍ-´ëÆý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ ÝùçÙÌŒæ Ò$yìlĶæ* ïÜI »Z¯]l…W ™èlÑ$Ã-¯é-Ķæ¬-yýl$™ø ´ër$ hÌêÏMýS$ çÜ…º…-«¨…-_¯]l 糨 Ð]l$…¨ ÝùçÙÌŒæ Ò$yìlĶæ* C¯ŒS-çœ#Äñæ$-¯]lÞÆý‡$Ï ´ëÌŸY-¯é²Æý‡$.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
తుని: రైలు ఢీకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి (30) దుర్మరణం పాలయ్యాడు. ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) ఎస్సై జి.శ్రీనివాసరావు కథనం ప్రకారం.. తిమ్మాపురం రైల్వే గేటు వద్ద రైలు ఢీకొనడంతో శుక్రవారం ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతదేహంపై ఆకుపచ్చ రంగు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్, బ్రౌన్ కలర్ ఫుల్ ఫ్యాంటు ఉన్నాయి. మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచారు. మృతుడి వివరాలు తెలిసినవారు 92475 85731 నంబరులో సంప్రదించాలని ఎస్సై కోరారు.


