TG: మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి | Telangana Crime News: House Collapse Killed Four Family Nagarkurnool | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌లో విషాదం.. మట్టిమిద్దె కూలి పసికందు సహా ఒకే కుటుంబంలో నలుగురి మృతి

Jul 1 2024 7:26 AM | Updated on Jul 1 2024 7:26 AM

Telangana Crime News: House Collapse Killed Four Family  Nagarkurnool

సాక్షి, నాగర్‌కర్నూల్‌: మట్టిమిద్ కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడిన ఘటన జిల్లాలోని వనపట్లలో చోటు చేసుకుంది. వర్షం కారణంగా తడిచిన మట్టి ఇంటి మిద్దె, గోడ ఒక్కసారిగా కూలిపోయాయి. నిద్రిస్తున్న ఆ కుటుంబం మీద పడ్డాయి. ఘటనలో గొడుగు పద్మ (26), ఆమె ఇద్దరు కూతుర్లు పప్పి(6) , వసంత (6) , కొడుకు (10) నెలలు విక్కీ కన్నుమూశారు. తండ్రి భాస్కర్(28)కు గాయాలు కావడంతో చికిత్స కోసం జిల్లాస్పత్రికి తరలించారు. ముగ్గురు బిడ్డలతో తల్లి ఊహించిన ప్రమాదంలో చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement