కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు.. | CCS Police Files Another Case On Carvey MD Partha Sarathi In Hyderabad | Sakshi
Sakshi News home page

కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు..

Sep 1 2021 4:16 PM | Updated on Sep 1 2021 5:44 PM

CCS Police Files Another Case On Carvey MD Partha Sarathi In Hyderabad - Sakshi

హైదరాబాద్: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌)సంస్థ ఎండీ పార్థసారథి కేసుపై సెంట్రల్‌ సైబర్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదు చేసినట్లు సీసీఎస్‌ పోలీసులు తెలిపారు.  

డీమాట్‌ అకౌంట్‌ నుంచి రూ.35 కోట్లను.. తన వ్యక్తి గత ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు పార్థసారథిపై సీసీఎస్‌ పోలీసులు నాలుగు కేసులను నమోదు చేశారు. 

చదవండి: ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని ప్రశ్నించిన పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement