కుప్పానికేనా!
కొత్త పింఛన్లు
అర్హులందరికీ సమన్యాయ పాలన చేయాల్సింది పోయి ప్రజలు, నియోజకవర్గాల మధ్య తారతమ్యం బాబు సర్కారు చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. కానీ కుప్పం నియోజకవర్గానికి మాత్రం పెద్దపీట వేస్తున్నారు. కుప్పం నియోజకవర్గానికే ప్రత్యేక రూల్ అనే ధోరణిలో సర్కారు వ్యవహరిస్తోంది. రెండు ఏళ్ల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న వాటికి రాజకీయ రంగు పులిమి తొలగించారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల కొత్త పింఛన్ల ఆవేదనపై ప్రత్యేక కథనం.


